నిర్మల చెందేత్ ను ఒంటరి స్త్రీల హక్కుల కోసం పోరాడే విషయంలో,హిమాచల్ ప్రదేశ్ గేమ్ ఛేంజర్ అని పిలుస్తారు.ఆమె స్థాపించిన ఒంటరి స్త్రీల సంగం ఎకల్ నారీ శక్తి సంఘటనలు 15 వేల మంది సభ్యులున్నారు 2005 నుంచి ఆమె చేసిన సుదీర్ఘ పోరాటంలో అక్కడి ఒంటరి స్త్రీలకు పెన్షన్, పిల్లల చదువులకు సహాయం వంటివి ప్రభుత్వం తన పాలసీలు గా ప్రకటించింది. విడాకులు తీసుకున్నవారు, లీగల్ గా తేలకుండా భర్త వదిలి పెట్టిన వారు పెళ్లి కానీ, లేదా పెళ్ళి వద్దనుకున్న యువతులు వీరంతా ఒంటరి స్త్రీలే వీరి ఉపాధి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళటం లో నిర్మల విజయం సాధించారు.

Leave a comment