వేడి వాతావరణంలో కరోనా వైరస్ వ్యాప్తిచండలేదనే ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు తెలుసుకొన్న అంశాలను బట్టి కోవిడ్-19 వైరస్ వేడి తేమతో కూడిన అన్ని ప్రాంతాలలో వ్యాప్తిస్తూనే ఉంది. వాతావరణంలో ఎలాటి సంబంధం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. మనల్ని మనం వైరస్. బారిన పడకుండా చూసుకొనేందుకు సురక్షిత మార్గం. మనుషుల మధ్య దూరం పాటించటం. ఇంట్లోనే సేఫ్ గా వుండటం బయటకు వెళ్ళే అవసరం ఉంటే అన్ని జాగ్రత్తలతో సరుకులు,కూరల వంటివి తెచ్చు కొని కళ్ళు చేతులు కడుక్కొని తెచ్చిన సరుకులు ఎండలో ఉంచి కొంత సేపు ఆలా వదిలేసి అప్పుడు వాటిని వాడుకోవటం క్షేమం.

Leave a comment