కొత్త వారిని చూడగానే కరచాలనం చేసే వాళ్ళం కానీ కరోనా భయంతో సంప్రదాయ పద్దతి ప్రకారం రెండు చేతులు కలిపి నమస్కరించటం మొదలుపెట్టాం.రెండు అరచేతులు హృదయానికి దగ్గరగా చేతులు ఉంచి చేసే టాటా వంటి నమస్కారం వల్ల అవతల వ్యక్తి ముద్ర మనసులో ఉంటుంది.నిన్ను నేను మనసారా తలచుకుంటున్నారు అని చెప్పినట్లు అవుతోంది. రెండు అరచేతులు వేళ్ళ చివరలు కలపటం వల్ల ఆయా ప్రాంతాల్లో కలిగే ఒత్తిడి జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నమస్కారం కరచాలనం వద్దు నమస్కారం చేయండి చాలు అని సూచిస్తున్నట్లు ఉంటుంది. నిజానికి కొత్తవారిని పరిచయస్తులను సరైన, చక్కని  పద్ధతి నమస్కారం.

చేబ్రోలు  శ్యామసుందర్
9849524134

Leave a comment