బెంగళూరుకు చెందిన శివీ కపిల్ ఎంపతి డిజైన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి కోటి రూపాయల ఖర్చుతో ఓ క్రియా  పరికరాన్ని రూపొందించింది.గర్భిణీ పొట్ట కు అందించిన ఈ ఫ్యాబ్ వంటి క్రియా పరికరం ద్వారా తల్లులే తమ శిశువు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు.తల్లి శిశువుల ఆరోగ్యం గురించి డివైస్ కు అనుసంధానించిన యాప్ ద్వారా రక్తపోటు చక్కెర స్థాయిలు బిడ్డ కదలికలు సర్వం తెలియజేస్తుంది ఈ పరికరం రూపొందించినందుకు గాను యునైటెడ్ నేషన్స్ ఉమెన్  నేతృత్వంలో నిర్వహించిన పోటీల్లో శివీ,స్త్రీ శక్తి చాలెంజ్ అవార్డ్ తీసుకుంది శివీ కపిల్ నేషనల్ ఇఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ నుంచి పీ.జీ పూర్తి చేసింది.

Leave a comment