సముద్రం తెల్లగా పాల నురగలా ఉంటుంది కదా. అలా తీరం కూడా పాల రంగు ఇసుకలో వుంటుంది ఆస్ట్రేలియా లోని హయాయ్స్ బీచ్ లో . ఈ బీచ్ ప్రపంచం లో కల్లా లేటెస్ట్ బీచ్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు చేసుకొంది . ఫ్లోరికా లోని సిస్టా అనే ప్రాంతంలో కూడా ఇంకో లైట్ శాండ్ బీచ్ వుంది. ఆ బీచ్ లో తెల్లగా వుండటానికి కారణం అక్కడ నేలలో క్వార్జ్ అనే పదార్థం ఉండటమే ఈ పదార్థం పౌడర్ లాగా బీచ్ మొత్తం పరుచుకొని వుంటుంది.

Leave a comment