విరామం లేకుండా షూటింగ్స్ లో పాల్గొనటం వ్యాపారం చూసుకోవటం ఇట్లా బ్రేక్ లేకుండా పని చేస్తుంటే వత్తిడి సహజం. ఆ సంకేతాలు కనిపించగానే వ్యాయామం యోగా ధ్యానం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకుంటూ. ఇంకా స్ట్రెస్ తగ్గి తగ్గలేదు అనుకుంటే మా కుక్క పిల్లలతో గడుపుతూ అంటుంది సమంత. అవకాశాలు అన్నీ ఒకేసారి వస్తాయి. అన్నింటినీ ఒకే సమయంలో పూర్తి చేయాలి అప్పుడు బద్ధకం అనుకుంటే నష్టపోతాం. లక్ష్యాల పట్ల కలలు కంటూ నిద్రిస్తే వెనకబడి పోతాం. ముందుకు సాగాలి ఒక కొత్త పని కల్పించు కోవటమే ఒత్తిడి తగ్గించుకోవటం అంటుంది సమంత.

Leave a comment