చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఈ రోజుల్లో వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగు తియ్యటం కూడా కష్టమే.చిన్న చిట్కా తో కొన్ని సమస్యలు దాటవేయవచ్చు.మొహం పై మచ్చలు వస్తూ ఉంటాయి వెన్నె లోని  లాక్టిస్ యాసిడ్,ఆస్కార్బిక్ యాసిడ్ ముఖంపై మచ్చలను తొలగిస్తాయి.మచ్చలు ఉన్న చోట వెన్న రాసి కాసేపయ్యాక  వేడి నీళ్ళతో కడుక్కోవాలి. ఏదైనా పురుగు కుడితే దురద అనిపిస్తుంది సమయానికి ఆయింట్మెంట్ దొరక్క పోవచ్చు ఓట్ మీల్ ను వేస్ట్ గా చేసే కీటకాలు కుట్టిన చోట రాస్తే చాలు కాసేపటికి వేడి నీళ్లతో కడిగేసుకుంటే ఆ బాధ పోతుంది.వంట చేసే సమయంలో చేతులు కాల్చుకుంటూ ఉంటారు. మండుతున్న చోట కలబంద గుజ్జు రాస్తే మంట తీవ్రత తగ్గుతుంది కాలిన మచ్చలు పడకుండా గాయం మాయమైపోతుంది.

Leave a comment