లండన్ కాలేజీలో ఫ్యాషన్ రిటైల్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసిన సునయన హర్జాయ్ డిజైనర్ బూట్లు తయారు చేస్తోంది. నేరుగా వినియోగదారునికి అందేలా ఆన్లైన్ వ్యాపారం మొదలు పెట్టింది హాట్సాఫ్ యాక్సెసరీస్ పేరు తో తయారయ్యే బూట్లు మగవారికి మాత్రమే. మారుతున్న ఫ్యాషన్ లకు అనుగుణంగా ఇప్పుడు రంగుల బూట్లు కావాలంటున్నారు.నాణ్యమైన లెదర్ బూట్లు అందుబాటు ధరలకు అందించటం నా లక్ష్యం అంటోంది సునయన. లక్న ఫ్యాషన్ వీక్ బెంగళూరు ఫ్యాషన్ వీక్ లాటి వివిధ ఫ్యాషన్ వేదికల పైన ఈ బూట్లు అందరి మన్ననలు పొందాయి.

Leave a comment