సహజమైన నాచు బంతుల గుట్టలు చూడాలి అంటే, ఐస్ ల్యాండ్, స్కాట్ ల్యాండ్, ఐర్లాండ్, జపాన్ దేశాల్లోని కొన్ని సరస్సుల్లో చూడాలి అక్కడ ఒక రకమైన నాచు బంతులు గుట్టలుగా పెరుగుతుంది. మోరియో అనే ఆల్గే ఫంగస్ నీళ్ళల్లో కొంచెం కొంచెంగా పెరుగుతూ బంతుల్లా మారిపోతుంది. క్రికెట్ బాల్ అంత దగ్గర నుంచి ఫుట్ బాల్ అంత ప్రమాణం వరకూ ఎన్నో సైజుల్లో పెరుగుతుంటాయి. జపాన్ లోని సరస్సుల్లో పరచుకుని ఉండే ఈ నాచు బంతులు చూసేందుకు పర్యాటకులు వస్తారు ఐస్ ల్యాండ్ దేశం ఈ నాచు బంతులను పరి రక్షించవలసిన జీవజాతుల జాబితాలో చేర్చింది. వీటిని ఆక్వేరియంలో అలంకరణకు వాడుతుంటారు.

Leave a comment