అగస్తు ఫౌండేషన్ డైరెక్టర్ సీఈఓ ఐరా ఖాన్ అమీర్ ఖాన్ కూతురు మెంటల్ హెల్త్ అడ్వకేట్ తనని తాను అభివర్ణించుకొంటుంది. ఐరా ఖాన్ అగస్తు ఫౌండేషన్ ద్వారా మానసిక కుంగుబాటు పైన అవగాహన కల్పిస్తుంది. మెదడు శరీరంలో భాగం కాబట్టి మనసు అనారోగ్యం బారిన పడితే గుర్తించి చికిత్స చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటారామె. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ వెబ్ సైట్ లో హెల్ప్ బ్రెయిన్ ద్వారా అందరికీ సాయం చేస్తుంది ఈ సంస్థ. వీధి కుక్కలకు ఆహారం ఇవ్వటం నా రెండు ధ్యేయం అంటుంది ఐరా ఖాన్.

Leave a comment