రసాయనాలు లేని సౌందర్యసాధనాలు రీనీ కాస్మెటిక్స్ పేరుతో లాంచ్ చేసింది ఉత్తరాది బుల్లితెర నటి మోడల్  ఆష్కా గోరాడియా ల్యాబ్ ౫ ఇన్ 1లిప్ స్టిక్ బోల్డ్ 3D ఐ ల్యాషెస్ తో పాటు మరి కొన్ని పరిమిత కాస్మెటిక్స్ తయారు చేసింది చాలా త్వరలోనే రీని నెంబర్ నమ్మదగిన బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఖరీదు చాలా తక్కువే 18 నుంచి 35 ఏళ్ల మహిళలు లక్ష్యంగా రీనీ  కాస్మెటిక్స్ తయారు అవుతాయి. ఇప్పటికే 75 వేల మంది ఆన్ లైన్ కస్టమర్స్ ఉన్నారు.

Leave a comment