కర్ణాభరణాలు ఎప్పటికప్పుడు స్టయిల్ మార్చుకొంటూ ఉంటాయి . చెవికి జుట్టుకు కలసి అలంకరించు కొనే జూకాలు,మాటీలు ఎప్పటినుంచో దరిస్తూనే ఉన్నారు . ఆఫ్ఘన్ గిరిజనులు గుండ్రంగా ఉండే కర్ణాభరణాలకు మాటీలు కలిసి వాడుతూ ఉంటారు . సిల్వర్ బ్రాస్ మెటల్ తో చేసిన ఈ ఆభరణాలు చాల అందమైన నగిషీ తో కనిపిస్తాయి . ఇండో వెస్ట్రన్ దుస్తులకు ఈ ఆభరణాలు చాల చక్కగా నప్పుతాయి . ఈ హుప్స్ లో చాంద్ బాలీ డిజైన్ లో చాల ఎక్కువగా కనిపిస్తాయి . మెరిసే ఈ వెండి నగలు ఇవ్వాల్టి ట్రెండ్ .

Leave a comment