కరోనా సమయంలో వైరస్ ఏ విధంగా ఎక్కుడ,ఎలా సోకుతుందో నని ఎన్నో భయాలున్నాయి.వంటింటి శుభ్రత చాలా ముఖ్యం. గిన్నెలు బీల్స్ డిటర్జెంట్ కలిసిన వేడి నీళ్లతో బాగా కడగాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న కూరగాయలను వాటిలో పెట్టుకోవచ్చు. సాధ్యమైనంత వరకు గిన్నెలు లోహంతో  తయారు చేసినవి కాకుండా పింగాణీ వి వాడుకుంటే శుభ్రం చేయడం సులభం. గ్రైండర్ వంటివి మంచినీళ్లతో డిటర్జెంట్ తో శుభ్రం చేశాక వాటి హ్యాండ్లింగ్స్ మాత్రం డిస్ ఇన్ఫెక్టెంట్ తో రోజు శుభ్రం చేసుకుని తుడుచుకోవాలి.

Leave a comment