ఈ చలికాలంలో తప్పని సరిగా ఆహారంలో చేర్చవలసిన పదార్దాలు ఐదున్నాయి . మొదటిది కాల్షియం ,ఐరన్,పొటాషియం వంటి మూలకాలున్న బెల్లం ,రెండవది యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు మెగ్నీషియ ఐరన్ ఎక్కువగా ఉండే మిరియాలు,ఈ చలి రోజుల్లో జబ్బులతో పోరాడే శక్తినిచ్చే విటమిన్ -సి సమృద్ధిగా ఉండే నిమ్మ చాలాముఖ్యం అలాగే  విటమిన్ -సి అధికంగా ఉండే నారింజ,ఎముకలకు కండరాలను శక్తినిచ్చే గుడ్డు కూడా ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకొంటే శరీరానికి శక్తి సమకూరి,అనారోగ్యాలు రాకుండా ఉంటాయి .

Leave a comment