ప్రతి మహిళకు ఎవరికీ వారికీ విభిన్నమైన ప్రయాణం ఉంటుంది. తమసొంత ప్రయాణంలో వాళ్ళు గర్వించాలి. ఎవురినీ అనుసరించ వలసిన పనిలేదు. తమకలలను సాకారం చేసుకునేందుకు గాను స్పష్టమైన కోరిన మార్గంలో నడవాలి అంటోంది జాన్వీ కపూర్ . పాత్రల కోసం నన్నునేను మార్చుకోవటం నేను ఇష్టాంగానే తీసుకొన్న . ఇది నిరంతర ప్రక్రియ కార్గల్ గర్ల్ కోసం ఆరు కిలోలు బరువు పెరగాను రోహి అఫ్జ కోసం పదికిలోలు తగ్గను ఇప్పుడు మళ్ళి కార్గల్ గర్ల్ రెండో షెడ్యూల్ కోసం బరువు పెరిగాను అంటోంది జాన్వీ . అమ్మ నా విషయంలో నన్ను తారగా చూడటం విషయంలో నేనుకఠినంగా  ఉండలేననుకున్నది సున్నితమైన మనసుక్కరాలిని కూడా కానీ నేను సినిమాలే ఎంచుకొన్న . మా అమ్మ వలె ఎవరికీ సాధ్యం కాదు ఆమె తనకు ఏది నచ్చితే అది చేయగలిగేది. అది చాలా తీవ్రంగా ఉండగలిగేది ఉండేది. మా అమ్మ నాకు గర్వ కారణం అంటోంది జాన్వీ కపూర్.

Leave a comment