మార్కెట్ లో ఎన్నో రకాల ఐ క్రీమ్స్ కనిపిస్తాయి.కళ్ళ చుట్టూ చర్మం చాలా సున్నితంగా పలుచగా ఉంటుంది కనుక ఆ ప్రదేశంలో అప్లై చేసే క్రీమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.విటమిన్ కె విటమిన్ ఎ రెటినాల్ గల క్రీములు ఎంచుకోవాలి ఇవి కంటి చుట్టూ ఉండే చర్మానికి సురక్షితమైనవి అలాగే చర్మ వ్యర్ధక్యాన్ని కూడా నెమ్మదింప చేస్తాయి.ప్రతి రోజూ నిద్రపోయే ముందర రాస్తూ ఉంటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కంటి చుట్టూ చిక్కగా ఉండే క్రిములు రాయకూడదు లైట్ వెయిట్ క్రీములు బాగా పనిచేస్తాయి.

Leave a comment