టీనేజ్ అమ్మాయిలు లోదుస్తుల ఎంపికలో ఎక్స్ పర్ట్స్ సలహా తీసుకోవటం మంచిదంటున్నారు .స్టైలిస్ట్ లు వేసుకునే దుస్తులు శరీర నిర్మాణం పరిగణనలోకి తీసుకొని లోదుస్తులు ఎంచుకోవాలి . ఛాతీ కాస్త పెద్దదిగా వుంది అనుకొంటే ఫుల్ కవరేజ్ బ్రా లను ఎంచుకోవాలి . తక్కువగా ఉంటే మిడ్ రేంజ్ తరహా వాడలి . ఛాతీ అడుగు నుంచి ఈ బ్రాలు సపోర్ట్ గా నిలిచి చక్కని ఆకృతిని ఇస్తాయి ఫ్లంజే  రకం బ్రాలు తక్కువ స్థలం ఆక్రమించుకొని దుస్తులకు తగినట్లు అమరిపోతాయి. మల్టీ వే రకాలు దీని కుండే స్ట్రాప్స్  వస్త్రాభరణకు అనుగుణంగా మార్చుకోవచ్చు నెట్ తరహా బ్లవుజులు వేసుకొంటే బ్యాక్ లెస్ ,స్ట్రాప్ లెస్ తరహా బ్రా ఎంచుకోవాలి . ఇక స్పోర్ట్స్ బ్రాలు వ్యాయామం కోసం ప్రత్యేకంగా ఉంటాయి.

Leave a comment