నా కెరీర్ లో మ్యూజికల్ మైల్ స్టోన్  చేరుకున్నాను అంటోంది కీర్తి సురేష్ . రజనీకాంత్ 168 వ సినిమాలో కీర్తికి నటించే అవకాశం వచ్చింది . శివ దర్శకత్వంలో సన్ పిక్చర్ నిర్మిస్తున్నా ఈ చిత్రంలో నటిస్తున్నందుకు తన సంతోషం వ్యక్తం చేస్తూ రజనీకాంత్ సరసన నటించటం అన్నాది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం . నా కెరీర్ లో ఇది అద్భుతమైన మలుపు నటిగా ప్రతి సినిమా నాకు సవాల్ గానే ఉంది . కానీ ఎంతో కష్టం తో అన్ని మైలు రాళ్ళు దాటుకుంటూ వస్తున్నా మళ్ళీ ఈ అవకాశం అన్నింటి కంటేఅద్భుతం అంటోంది కీర్తి సురేష్ .

Leave a comment