చలికాలంలో మొదలైంది కోవిడ్ ఇన్ ఫెక్షన్ కు  ఇన్ ఫ్లూయెంజా తోడయ్యే ప్రమాదం ఉంది కనుక ఈ రెండూ కలిసిన ఒకే దాడి చేస్తే దాన్ని ట్విన్ డెమిక్ అంటారు. దీని బారినుంచి తప్పించుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ఒక్కటే మార్గం.కరోనా ఉత్పత్తి తగ్గిందని నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా  మొహానికి  ఆసాంతం మాస్క్ ధరించడం సామాజిక దూరం పాటించటం చేతులు శుభ్రం చేసుకోవడం వంటి రక్షణ చర్యలు కొనసాగించాలి. చలికాలంలో కి అడుగు పెట్టాం కనుక ఈ సెకండ్ కరోనా వేవ్  కరోనా పొంచివుందని గుర్తుపెట్టుకోవాలి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా పెంచే ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరిస్తూ 80 శాతం పౌష్టికాహారం 20 శాతం వ్యాయామాలతో ఆరోగ్యంగా కాపాడుకోవాలి.

Leave a comment