జివెల్ స్టోన్ బెల్ట్, హిప్ బెల్ట్ లు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్. సింపుల్ చీరెలో డిజైనర్ లుక్ కావాలంటే ఇప్పుడు శారీ బెల్ట్ లు ధరిస్తున్నారు.జర్దోసి మగ్గం జెర్రీ వర్క్ లో ఈ శారీ బెల్ట్ లు అనార్కలి డ్రెస్ లపైకి కూడా చాలా బావున్నాయి. బ్రైడల్ లెహంగా లు జర్దోసి బెల్ట్ ల తో కొత్త రూపం తీసుకున్నాయి.చీరెకు జతగా ఈ కొత్త తళం బెల్ట్ లు పార్టీల్లో పెళ్లిళ్లలో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఒక్కసారి చీరెతో పాటు ఈ బెల్ట్ కూడా వస్తోంది.లేదా బ్లౌజు కు వాడిన క్లాత్ నే బెల్ట్ గా డిజైన్ చేయటంలో చీరెకు కొత్త లుక్ వచ్చి చేరుతోంది.ఆన్  లైన్ లో కొన్ని వందల రకాల బెల్ట్ కనిపిస్తున్నాయి. అందాన్ని పెంచే ఈ బెల్ట్ లు ఫ్యాషన్ వరుసలో ముందున్నాయి.

Leave a comment