వయసు పెరిగే కొద్దీ వాసన పీల్చే శక్తి తగ్గుతూ వస్తోంది అంటే అది మరెన్నో అనారోగ్యాల సమస్యలకు సంకేతం అంటున్నారు మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ సభ్యులు .అరవై ఐదేళ్లు   దాటిన వారిలో అధిక శాతం మందికి వాసన బాగా తగ్గుrrతుందట.అలా షురూ ష్రుణ శక్తి పోతోంది అంటే వాళ్లకి భవిష్యత్తులో న్యుమోనియా వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. పార్కిన్ సన్ వ్యాధికి డెమన్షియా  ఉన్నవాళ్లకి  వాళ్లకి వాసన పెద్దగా తెలియదని గతంలో పరిశోధనలు తేల్చాయి. సాధారణంగా కంటి చూపు వినికిడి శక్తి తగ్గడం గమనిస్తాం కానీ ఈ ష్రుణ శక్తి తగ్గే విషయం గమనించలేము కనుకే ఈ అనారోగ్య సమస్య గుర్తించే సరికే సమయం మించిపోయి అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ .

Leave a comment