పూణేలో  బ్లింక్ గ్రీన్ పేరుతో ప్రారంభించిన స్టార్టప్ పూజ ఆప్టే కు ఎంతో మంచి పేరు తెచ్చింది వాడి పారేసిన టైర్లతో ఎకో ఫ్రెండ్లీ పాదరక్షలు తయారుచేస్తుంది పూజ. మెమిటల్ పేరుతో మార్కెట్ లోకి వచ్చే ఈ పాదరక్షలు అన్ని కష్టమైజోడ్ షూస్.ఈ పర్యావరణహిత పాదరక్షకులకు,స్టార్టప్ ఇండియా మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ సంయుక్తంగా నాగపూర్ లో నిర్వహించిన స్టార్టప్ యాత్ర 2018 లో పూజ అప్ కమింగ్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డ్ తీసుకుంది.బీటెక్ చదివిన పూజ ఆప్టే పారిశ్రామికవేత్త కావాలనే సంకల్పంతో ఈ డిజైనర్ పాదరక్షల  వ్యాపారం మొదలు పెట్టింది.

Leave a comment