కరోనా వ్యాపించకుండా  సోషల్ డిస్టెన్స్ కంటే సోషల్ బబుల్స్ విధానం తోడ్పతోందని పరిశోధనలు చెబుతున్నాయి సామాజిక దూరం పాటిస్తూ ఎక్కువ మంది కలిసే విధానం కంటే తక్కువ మందికే పరిమితమై మసలు కునే విధానం ఎక్కువ ఫలితాలు చూపెడుతోందని  అధ్యయనకారులు చెబుతున్నారు. ఇతరులను కలుసుకోవడానికి ప్రణాళికాబద్ధంగా నియంత్రించుకోవాలి  .ఒక పక్క సామాజిక దూరం పాటిస్తూ నలుగురితో కలిసి ఉండే విధానం  అనుసరించాలి. ఇలా చేస్తే సోషల్ ఐసోలేషన్ తో తలెత్తే దుష్పరిణామాలు నియంత్రించవచ్చు.చుట్టు పక్కల ఉండే కొద్ది మందితో తరచూ కలుస్తూ ఉంటే ధీర్ఘకాలిక లాక్‌డౌన్‌ మూలంగా తలెత్తే మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి అంటున్నారు అధ్యయనకారులు.తరచూ కలిసే వీలున్న ఇరుగు పొరుగు వారితో కలుస్తూ మాట్లాడుతూ ఉండటం మంచిదే కదా

Leave a comment