ఇక నుంచి సోషల్ మీడియాలో బరువు తగ్గించే ఉత్పత్తుల ప్రకటనలు కనిపించవు. ఈ మేరకు సోషల్ మీడియా ఈ యాడ్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించింది. దాని వెనక జమీలా జమాల్ కృషి వుంది. క్రితం సంవత్సరం 33సంవత్సరాల జమీలా జమాల్ ఐ వే  (i. weigh )పేరుతొ ఇంస్టాగ్రామ్ లో ఒక ఉద్యమం ప్రారంభించింది. స్థూలకాయానికి సంబంధించి బారీ హెమింగ్ ను వ్యతిరేకిస్తూ శరీరాకృతిలో కాకుండా స్వతంత్ర వ్యక్తిత్వంతో లక్ష్యాల సాధనతో ముందుకు నడిచేలా ఆడవాళ్ళను ప్రోత్సహించేందుకే ఈ ఉద్యమం మొదలుపెట్టింది జమీలా ఛానల్స్ లో షో హోస్టుగా పాపులర్ అయిన జమీలా అధిక బరువుతో తాను పొందిన అనుభవాలను దృష్టిలో వుంచుకొని ఈ ఉద్యమం మొదలు పెట్టి విజయం సాధించింది.

Leave a comment