వసంత రత్న ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ స్థాపించారు సుభాషిణి.2007లో జమ్ము కాశ్మీర్ ఉగ్రవాదుల తో పోరాడుతూ సుభాషిని భర్త కన్నల్ వసంత వేణుగోపాల్ అమరులయ్యారు.బెంగళూరులో క్లాసికల్ డాన్సర్ గా గుర్తింపు ఉన్న సుభాషిని అమరవీరుల భార్యలకు ఆర్థిక సాయం చేయటం తో పాటు వారు తమ కాళ్ల పైన తాము నిలబడేలా చేసేందుకు,ప్రభుత్వ పధకాలు సద్వినియోగం చేసేందుకు ఈ ఫౌండేషన్ స్థాపించారు సైనికుల భార్యలకు న్యాయ ఆర్థిక సహాయం అందాల అన్నదే నా ధ్యేయం అంటారు సుభాషిని.

Leave a comment