నటనే జీవితం అని తేల్చుకొన్నాక ఆ జీవితంపై పూర్తి అవగాహణ తెచ్చుకోవాలి . మంచి నటి కావాలంటే ముందు మంచి మనిషిగా ఎదగాలని మా అమ్మ ఎప్పుడు చెప్పేది అంటోంది జగదేక సుందరి శ్రీ దేవి ముద్దుబిడ్డ జాన్వీ కపూర్ . మా అమ్మ నాన్నలు నాకో వేదిక ఇచ్చారు . నటనకు సంబంధించిన సామ్రాజ్యంలొంచి కళ్ళు తెరిచాను . నా చుట్టూ ఉన్నది సినిమా ప్రపంచం . సినిమాల్లోకి వచ్చేకంటే వేదికమీద నుంచున్నట్లే భావిస్తాను . ఎందరో చూస్తారు కొందరికి నచ్చవచ్చు మరీ కొందరికి నచ్చకపోవచ్చు . అయినా నేను వేదిక పైన నవ్వుతు నిలబడాలి . అదే నా జీవితం అన్న ఎరుకతో ఉన్నాను అంటోంది జాన్వీ కపూర్ .

Leave a comment