ఇబ్బంది కరమైన సమస్యలు వస్తే హాస్య కోణం లో చూసి ఆ వత్తిడి తగ్గించుకోవటం నాకు అలవాటు అంటుంది దీపిక పడుకోనే ఆనందంగా,  ఉండటం ప్రశాంతమైన నిద్ర రెగ్యులర్ గా చేసే వ్యాయామాలే నా బ్యూటీ సీక్రెట్స్. తాజా ఆకుకూరలు, కాయగూరలు పండ్లు కు ఇస్తాను. ఎక్కువగా స్పా లకు వెళ్లటం నాకు అలవాటు. ఎంత బిజీగా ఉన్నా సరే కాస్త ఒత్తిడి అనిపిస్తే స్పా లో మసాజ్ చేయించుకుంటే ఉపశమనం లభిస్తుంది. అట్లాగే స్టీమ్ బాత్ లు నాకు ఫ్రెష్ ఫీలింగ్స్ ఇస్తాయి. క్లే మాస్క్ లు ఇష్టం. దీనివల్ల ముఖంపై మృతకణాలు పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment