Categories
సన్నగా ఉంటె జార్జెట్, నెట్టెడ్ వంటి చీరెలు కట్టుకొంటే మరీ సన్నగా కనిపిస్తా నాని అను కొంటారు అమ్మాయిలు, అయితే డిజైనర్ బ్లావుజ్ వేసుకోండి ,ఆ వస్త్రశ్రేణి చీరెలకు అందం వస్తుంది అంటారు డిజైనర్లు . అలాగే లాంగ్ అనార్కలీ డ్రస్ పైన ఎంబ్రాయిడరీ ఓవర్ కోట్ ష్రగ్ ధరిస్తే గ్రాండ్ గా ఉంటుంది సన్నగా అనిపించరు అంటారు . లాంగ్ అనార్కలి పలాజ్ డ్రస్ ,గౌన్ ధరిస్తే ఆ డ్రస్ పైన పెద్దగా ఆభరణాలు కూడా అక్కర్లేదు అంటున్నారు . సంప్రదాయ వేడుకలు అయితే ట్రీ పీస్ శారీ డ్రస్ వేసుకోండి . ప్లెయిన్ కలర్ పైకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేసుకొంటే పైన లాంగ్ ఓవర్ కోట్ వేసుకొంటే సన్నగా ఉండేవాళ్ళు కూడా చాల చక్కగా కనిపిస్తారు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .