టీవీ ఎక్కువగా చూడటం, పగటినిద్ర ఎటూ కదలకుండా ఇంట్లోనే కూర్చోవడం వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు అధ్యయనకారులు. వీటికి బదులుగా ఎక్కువగా వ్యక్తులతో కలిసి మాట్లాడటం. సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల డిప్రెషన్ రాదని మసాబ సెట్స్ జనరల్ హాస్పిటల్ సిబ్బంది చెబుతున్నారు. లక్ష మంది పై చేసిన అధ్యయనంలో వారి జీవన శైలిని పరిశీలించారు సామాజిక సంబంధాలు, నిద్రవేళలు, ఆహారం, శారీరక, వ్యాయామం సామాజిక మీడియా వాడకం వంటివి పరిగణనలోకి తీసుకున్నారు ఎవరితోనూ సంబంధాలు లేని వాళ్లతోనే డిప్రెషన్ శాతం ఎక్కువగా ఉందని తేల్చారు. ఒకే చోట కదలకుండా కూర్చున్నా టీవీ చూడటం, నిద్ర, మల్టి విటమిన్లు తీసుకోవడం డిప్రెషన్ కారణాలుగా గుర్తించారు.

Leave a comment