Categories
లాక్ డౌన్ తో బయటకి వెళ్ళే దారిలేదు .ఎండలోకి వెళ్ళకపోతే డి -విటమిన్ లోపాన్ని ఎదుర్కో వలసి వస్తుంది .ఈ విటమిన్ లోపిస్తే ఎముకలకు సంబందించిన సమస్యలతో పాటు ఇతరత్రా అనారోగ్యాలు కూడా కలుగుతాయి .సూర్య కాంతి సాధారణంగా సూర్య కాంతి చేప నూనె ల నుంచి డి -విటమిన్ లభిస్తుంది .ఉదయం ఎనిమిది గంటల లోపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎండవేడి కొద్దీసేపునై శరీరం పైన పడేలా ఏ బాల్కనీ లోనూ నిలబడాలి .ఇలా చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరముగా ఉండచ్చు .