24 సంవత్సరాల శిల్ప యార్లగడ్డ తయారు చేసిన డ్యూయట్ పింక్ డైమండ్ రింగ్ ను ధరించి తాజాగా టైమ్ మాగజైన్ కవర్ ఫోటో పైన మేఘన్ మార్కెల్ తన భర్త ప్రిన్స్ హారీ తో పాటు ఎంతో అందంగా కనిపించింది. మార్కెల్ వేలికి ఉన్న పింక్ డైమండ్ రింగ్ ను ఒక మహిళ మరొకరికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పే పింక్ వాగ్దానం కు గుర్తుగా రూపొందించాను అని చెపుతోంది డిజైన్ చేసిన సంస్థ షిఫాన్. ఈ రింగ్ డిజైన్ చేసింది. శిల్ప యార్లగడ్డ పింక్ డైమండ్ రింగ్ ను స్పైరల్ ఆకారంలో అడ్జెస్టబుల్ గా ఉంటుంది. ఈ మోడల్ రింగ్ ను మిషెల్ ఒబామా,సెరెనా విలియమ్స్ కూడా ధరించటం తో పాపులర్ అయింది. ఈ రింగ్స్ అమ్మగా వచ్చే ఆదాయంలో యాభై శాతం డబ్బు స్టార్ట్ ప్ గర్ల్ ఫౌండేషన్ కు శిల్ప ఇస్తోంది.

Leave a comment