ఇప్పుడు దుప్పట్టా స్థానంలో ష్రగ్ వేస్తున్నారు  అమ్మాయిలు చీరెలు, జాకెట్లు, స్కర్టులు ఇలా రకరకాల మీదకు ష్రగ్స్ వాడటం ఫ్యాషన్ గా  మారింది డిజైనర్ చీరెల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. సాంప్రదాయక దుస్తుల పైన వెస్ట్రన్ వేర్ పైన కూడా ష్రగ్ లు చాలా అందంగా సందడి చేస్తోంది. శీతాకాలం కోసం ఉలుతో అల్లిన ష్రగ్ మార్కెట్లో ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్, దోతి, శారీలపై ష్రగ్ లు మరింత అందాన్నిస్తాయి. బొద్దుగా ఉన్న వారు ఈ ష్రగ్ వేసుకుంటే సన్నగా పొడుగ్గా కనిపిస్తారని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. జీన్స్ టాప్ ల పైన కూడా  ష్రగ్ లు అందంగా ఉంటాయి.

Leave a comment