ఓ కోఫే (చేతులు )పేరుతో ఆల్ ప్రెడ్ స్టీగ్లిట్జ్  1919 తీసిన ఫాలో 8.8 కోట్ల రూపాయిలకు అమ్ముడైంది మనసులోని అలజడినీ ,అనిశ్చితినీ ఇలా భిన్నకోణాల్ని ప్రతిఫలిస్తూ ఉన్నా ఈ చేతుల జార్జియా కేఫె అన్న ఆర్టిస్ట్ వి . ఆమె అద్భుతమైన చిత్రకారిణి . ఆమె చిత్రాల్ని చూసి ముగ్దుడై పోయిన ఆల్ ప్రేడ్ ఆమెను ఎన్నో కారణాలతో ఫోటోలు తీశాడు . ఆమె ఫొటోలతో పాటు చిత్రాలనీ కళాప్రపంచానికి పరిచయం చేశాడు ఆల్ ప్రెడ్ .  కెమెరా కన్నుకి కనబడని అందం వుంటుందా?.

Leave a comment