యూజ్ అండ్ థ్రో పేరుతో ప్రపంచం మొత్తం నిండిపోయిన ప్లాస్టిక్ వస్తువుల పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న సందర్భంలో గుజరాత్ నుంచి కువ్లి పటేల్ అన్న యువకుడు త్రిసూర్ పేరుతో తినేందుకు వీలయ్యే స్పూన్లు తాయారు చేశాడు . బీట్ రూట్ ,పాలకూర ,చాకో లెట్ ,మిరియాలు ,మసాలా మొదలైన ప్లేవర్స్ లో అనేక రకాల స్పూన్ లు తయారు చేశాడు . ఏ నిల్వ చేసే పదార్దాలు కలపాక పోయినా ఈ స్పూన్ లు ఆరేళ్ళు పాడైపోకుండా ఉంటాయి . ఇలాటి ఎడిబుల్ కట్లెరీ జొన్నలు,రాగులు,మిల్లెట్స్ తో కూడా తయారు చేస్తున్నారు . భోజనాల్లో వాడేసి ఈ ప్లేట్లు,స్పూన్ లు నమిలి తినేశాలాగా రూపొందించారన్న మాటా .

Leave a comment