వేడుకల్లో రొటీన్ కు భిన్నంగా కనిపించాలంటే దోతీ స్టయిల్ డ్రస్ దానికి తగ్గ యాక్సెసరీలు జోడిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు అంటున్నారు  స్టయిలిస్ట్ లు. ధోతి తో క్యాజువల్ లుక్ కోసం జోడిగా క్రాప్ టాప్ ధరించాలి. అలాగే మహారాణి హారం స్టేట్ మెంట్ ఉంగరం మువ్వలా మేజోళ్ళు  చేతిలో క్లచ్ పట్టుకొంటే గుజరాతి లుక్ వచ్చేస్తుంది.లేదా ఆక్సిడైజ్డ్  జ్యువలరీ మెటాలిక్ క్లచ్ మెటాలిక్ బూట్లు ధరిస్తే లుక్ వచ్చేస్తుంది. ఇక ధోతి శారీ లుక్ అయితే మరింత భిన్నంగా ఉంటుంది. ధోతి స్టయిల్ బాటమ్ హాఫ్ శారీ తో మ్యాచ్ చేస్తే బావుంటుంది. ధోతి శారీ కాంట్రాస్ట్ కలర్ బావుంటాయి. హై హీల్స్ హెవీ ఇయర్ రింగ్ తో చక్కగా ఉంటుంది.

Leave a comment