ఈ సంవత్సరం సింపుల్ గా లైట్ డిజైన్ జ్యూవెలరీ బాగా ఆదరణ పొందుతుంది అంటున్నారు జ్యూవెలరీ డిజైనర్స్. డైమండ్ రింగ్స్ ఎప్పుడు బావుండేవే లేయర్డ్ నెక్లేస్ కు లేయిరింగ్ చేయించటం ఈ ఏడాది కొనసాగుతుంది. వేర్వేరు పొడవు గల చెయిన్స్,జామెట్రికల్ షేప్ పెండెంట్స్ ఈ సంవత్సరం ట్రెండిగా ఉంటాయి. సిల్వర్ యాక్ససరీస్ ఎథిక్ లుక్ లో వస్తాయి సన్నని చైన్ తో హస్క్ ట్విన్ రోగ్స్,టోరింగ్స్,ప్యాటర్న్ నెక్ పీసులు కూడా ఈ సంవత్సరం ట్రెండ్ అవుతాయి. డెంటి నెక్లెస్ లు క్లాసిక్ హాప్స్ వంటి జ్యూవెలరీ ఆదరణ పొందుతాయి. పక్షులు,పులా,డిజైన్స్,డ్రాగన్ ల వంటివి కూడా ఈ సంవత్సరం ఎన్నో లుక్స్ తో కనిపిస్తాయి.

Leave a comment