ఎన్నో రకాల పండ్లు తింటూవుంటాం. దాదాపుగా అన్నంటినీ తొక్క తీసే తింటాం ఇంకా మాట్లాడితే ద్రాక్ష పండు పై తొక్క కూడా ఇష్టపడని వాళ్ళున్నారు. కానీ తొక్క లోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ అంటున్నారు పరిశోధికులు బరువు తాగేందుకు నారింజ తొక్క సరైన పరిష్కారం ఇది నాచురల్ స్క్రబ్ కూడా. ఆరెంజ్ పిచ్,కడుపునొపికి శ్వాస సంబంధమైన సమస్యలకు కాన్సర్ రిస్క్ తగ్గించటంలోనూ ఉపయోగ పడుతోంది. దానిమ్మ తొక్కలో గొంతు నొపి ఎముకల ఆరోగ్యం,పళ్ళ పరిశుభ్రతకు ఉపయోగపడే గుణాలున్నాయి. జుట్టు రాలటం,రాషెస్ చుండ్రు నివారణకు ఈ దానిమ్మ తొక్కు రసం గొప్పగా పనిచేస్తుంది. అరటి తొక్క పగిలిన పాదాలపైనా రబ్ చేస్తే వారం రోజుల్లో కాళ్ళ పగుళ్ళు మాయమై చర్మం సన్నగా అయిపోతుంది. దోసకాయ తొక్కులు బీటా కెరోటిన్ విటమిన్ ఏ,విటమిన్ కె,ఉంటాయి ఎముకల ఆరోగ్యం. బ్లాక్ డాట్స్ నివారణకు కంటిచూపు మెరుగు పడేందుకు ఉపయోగ పడతాయి.
యాపిల్ తొక్కల్లో ఫ్లెవనాయిడ్స్ కాన్సర్ పెల్స్ వినాశనం చేస్తాయి. యపిల్ పిల్ ఒబెసిటీ తగ్గిస్తుంది. ఇక నిమ్మ పిల్ లో అయితే అంతులేనన్ని బ్యూటీ బెనిఫిట్స్… ఇది నాచురల్ మయిశ్చ రైజర్,క్లేన్సర్. ఈ నిమ్మరసం,పంచదార కలిపిన మాస్క్ మూవ్ చెర్మాన్ని వేయి మెరుపులు మెరిపిస్తుంది. పుచ్చకాయ పిల్ చర్మం ఫై పేరుకున్న మృతకణాలు పోగొట్టి చర్మం దెబ్బ తినకుండా రక్షణగా వుంటుంది.

Leave a comment