Categories

1911 లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన కమలా సొహోనీ సైంటిఫిక్ విభాగంలో పి.హెచ్.డి చేసిన మొదటి భారతీయ మహిళ.అప్పట్లో ఐ ఐ ఎస్ సి డైరెక్టర్ గా ఉన్న ప్రొఫెసర్ సి.వి రామన్ దగ్గర చదివిన మొదటి విద్యార్థిని కూడా ఈమెనే.ఆమె పరిశోధన భారత జనాభా లోని కొన్ని పేద వర్గాలు తినే పప్పు ధాన్యాలు వరి,ఇతర ఆహార పదార్థాల పోషక విలువల పైన ఆమె కృషికి రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. కమ్మూనిటీ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా CGSI లో చురుకైన సభ్యురాలు కమలా సొహోనీ తర్వాత 1982-83 కాలంలో ఆమె సీజీసీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.