Categories

ప్రియాంక పన్వర్ యు పి లో స్పెషల్ పోలీస్ ఆపరేషన్ టీమ్ లో తొలి కమాండర్ ఆమె స్పెషల్ పోలీస్ ఆపరేషన్ టీమ్ లో చేరేనాటికి అది కేవలం పురుషులకే పరిమితంగా ఉండేది. కమాండోల, ఎంపిక శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఆ పరీక్షల్లో నెగ్గి కమాండో గా ఉద్యోగం ప్రారంభించింది ప్రియాంక. ఆమె స్ఫూర్తి ధైర్యం వృధా కాలేదు. ఆమె తర్వాత ఎంతోమంది యువతలు కమాండో లుగా మారారు. ఎప్పుడు ఒక తొలి అడుగు పడ్డాక దాన్ని అనుసరించడం తేలిక.