Categories
2022 జనవరి 28వ తేదీనా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన కైరా అలియాస్ కైరోనీ కి రెండు లక్షల కంటే ఎక్కువ మందే ఫాలోవర్స్. రియల్ మీ, టైటాన్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కు మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న కైరా మనదేశంలోని తొలి డిజిటల్ అమ్మాయి రూపురేఖలు వస్త్రధారణలో మోడరన్ గా ఉండే కైరా ఇటు ట్రావెలర్ గా ఆటో మోడల్ గా దూసుకుపోతుంది. కుత్రిమ మెధ తో తయారైన కైరా ను 2021లో ఎఫ్ యు టి ఆర్ (FUTR)స్టూడియో వాళ్ళు ప్రాణం పోశారు.