భారత నౌకాదళం లో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ గా నియమితులయ్యారు అనామిక బి.రాజీవ్ ఐ ఎన్ ఎస్ రాజాలీ హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందిన అనామిక అరక్కోణం లోని నౌకాదళ ఎయిర్ స్టేషన్ లో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ అని అందుకున్నారు అనామిక. సి కింగ్స్, ఏ ఎల్ హెచ్ ధ్రవ్స్ చేతక్స్,వంటి హెలికాప్టర్ లు నడిపేందుకు అర్హత సాధించిన మొదటి అమ్మాయి. ఈ విమానాలు యాంటీ  పైరసీ సెర్చ్ అండ్ రెస్క్యూ నిఘా కోసం వాడతారు.

Leave a comment