సోమా మండల్ ఇంజనీరింగ్ పట్టభద్రురాలు 1984 లో అల్యూమినియం తయారీ సంస్థ నాల్కో లో ఇంజనీర్ గా చేరారు. 2014లో మొదటి మహిళా డైరెక్టర్ అయ్యారు అంచెలంచెలుగా ఎదుగుతూ సెయిల్ తొలి మహిళా చైర్ పర్సన్ అయ్యారు. ఈమెది భువనేశ్వర్. నెయిల్ లో వ్యాపారాన్ని లక్ష కోట్ల కు చేర్చి శక్తివంతమైన  మహిళ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు సోమా మండల్.

Leave a comment