భూగోళం పైన ఇంధన వనరులు ఖాళీ అయిపోతున్నాయి ఇక ప్రత్యామ్నాయ వనరుల్ని చెత్తతో సృష్టిస్తాం అంటున్నారు కొందరు . అలాగే చేసి చూపిస్తున్నారు కూడా బూట్లు ,జోళ్ళు బ్యాగ్లు వంటి వస్తువులు తోలుతో తయారుచేస్తారు . ఈ తోలు వ్యర్దాలతో కారు ,బైక్ లతో పాటు విమానాలు కూడా తయారు చేయచ్చు అంటున్నారు చెన్నయ్ లోని కేంద్రీయ తోలు పరిశోధన సంస్థ పరిశోధకులు . తోలును నున్నగా చేసే ప్రక్రియలో ఎంతో దూళీ తాయారు అవుతుంది దానికి ఇంఫాక్స్సింథటిక్ రబ్బర్ ఉంటై పాలిమర్లను టైటానియమ్ డైయకైస్డ్ ,సిలికాల్ డైయకైస్డ్ వంటి నానో పార్టికల్స్ కలసి నిర్ణిత ఉష్ణోగ్రత వద్ద శుద్ధి చేస్తే అది స్టీల్ కంటే బలంగా తయారు అవుతుందట . దీనితో విమాన భాగాలూ కంప్యూటర్ క్యాబినెట్స్ ,ఎలక్ట్రిక్ స్టీల్ లు తయారు చేస్తూన్నారు .

Leave a comment