అమెరికా తరలి వెళ్ళి అద్భుతమైన ఉద్యోగం చేస్తున్నా ఇళ్ళు క్ల్లినింగ్‌ గిన్నెలు తోమడం తప్పవు. అక్కడికి వెళ్ళకపోయినా గిన్నెలు తోమడం తప్పవు కదా స్పాంజ్‌ దగ్గర పెట్టుకుని సబ్బు, లిక్విడ్ అద్దుతూ గిన్నెల్ని తోముకోవాలి లేట్ అయిపోతూ ఉంటుంది. స్పాంజ్ లో నుంచి సోప్ వస్తూ ఉంటే ఈ తోమటం సులభం కదా. లిక్విడ్ సోప్‌, డిస్పెన్సింగ్ స్పాంజ్ వచ్చింది మార్కెట్లోకి ఈ స్పాంజ్ మధ్య లిక్విడ్ సో ప్ వేసేందుకు ఒక క్యాప్సుల్ ఉంటుంది. అందులో కాస్తా లిక్విడ్ వేస్తే మాటిమాటికి సబ్బు నిళ్ళలో స్పాంజ్‌ ను ముంచక్కర్లేదు. శుభ్రంగా అన్ని ఒకేసారి క్లీన్ చేయవచ్చు.

Leave a comment