నగలూ దుస్తులు కూడా సరికొత్త ఫ్యాషన్ తో ఉండాలనుకుంటారు అమ్మాయిలు అందుకు సమాధానంగా జువలరి లో కూడా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ సృష్టిస్తూనే ఉన్నారు కళాకారులు .ఒక చెయిన్ కి ఒక పెండెంట్ ఉండటం ఇప్పటివరకు వస్తున్న ఫ్యాషన్ ఇప్పుడు త్రీ స్టెప్ పెండెంట్ పేరుతో ఒకదాని కింద మరొటిగా మూడు లాకెట్ లు ఉండే డిజైన్ మార్కెట్ లోకి వచ్చేసింది కంఠాభరణాలు అన్నింటిలోనూ ఇప్పుడు త్రీ స్టెప్ పెండెంట్ వచ్చేసాయి.ఇవి వేసుకుంటే సింపుల్ గా కనిపిస్తూ సరికొత్త లుక్ ఇచేస్తున్నాయి.

Leave a comment