ప్రజాక్షేమం కోసం అన్ని హెచ్చరికలూ పెడుతోంటారు.  ఎక్కడో ఒకటి పొరపాట్న మరిచి పోతే ఆ మర్చిపోయినదే సమస్య అయి కూర్చుంటుంది.  ఒక్క చిన్న ఉదాహరణ చెప్పుకొందాం.  చిన్న ఆనారోగ్యం అయినా సరే, కార్పోరేట్ హాస్పటల్, బెస్ట్ డాక్టర్స్, అద్భుతమైనా ట్రీట్ మెంట్ అన్న ఒకే కానీ కొన్ని చిన్న పొరపాట్లు ప్రాణాల మీదికి తెస్తాయి.  మాత్రలు కాప్సూల్స్ సైజ్ పెద్దగా ఉంటే గొంతులో పట్టదని మింగలేమని ఆ మాత్ర సగానికి విరిచి వేసుకొంటూ ఉంటారు.  సగం మాత్ర వేసుకొని ఇంక చాల్లే అనుకొంటారు.  థెరపటిక్ టాక్సిన్ డోలుసుల మధ్య అతి తక్కువ మార్జిన్ ఉంటుంది.  కనుక ఎక్కువ మందు అక్కర్లేదనుకొంటారు.  వైద్యులు ఫలానా డోస్ వేసుకొమంటే తప్ప ఆ రకంగా మాత్రలు కాప్సూల్స్ తుంచి వేసుకోవద్దు అంటున్నారు  వైద్యులు.

Leave a comment