లతికా నాథ్ ను టైగర్ ప్రిన్సెస్ అంటారు.రచయిత్రి ఫోటోగ్రాఫర్ మన దేశంలో పులులు సంరక్షణ పైన సమగ్ర పరిశోధన చేసిన తొలి అధ్యాయన కారిణి ఉత్తరాంచల్ లోని  రాజాజీ నేషనల్ పార్క్ లో ఏనుగుల సంరక్షణ కోసం పాటుపడ్డారు.మధ్యప్రదేశ్ లోని నేషనల్ పార్క్ లో పులుల సంరక్షణ కోసం కృషి చేశారు.కాంచన జంగ ప్రాంతంలో వలసపోయె వన్య మృగాల పై అధ్యయనం చేశారు. అరుదైన డాల్ఫిన్ ల గురించి ప్రపంచానికి తెలియ చెప్పారు.చేసిన అధ్యయనాల మరో నేషనల్ జియోగ్రాఫిక్ డిస్కవరీ బిబిసి వంటి ఛానెల్లు డాక్యుమెంటరీలు చేశాయి.

Leave a comment