ఇది వరకు ఎన్నడో వాచి అంటే అది కేవలం టైమ్ చూసుకొనేందుకే. కానీ ఇప్పుడు వాచి స్టయిల్ నేచర్.  సాయంకాలపు షికార్లకు ఆరెంజ్,గ్రీన్,రెడ్ లాంటి ముదురు వర్ణాలు,పెద్ద డయిల్స్ ఉన్న వాచీలు బావుంటాయి. ఇక పార్టీలో రిసిప్షన్స్ లో మెహందీ ఫంక్షన్స్ లో అయితే మెరుపులు మెరిసే అందమైన డ్రెస్ లతో ఇంకాస్త మెరుపులతో వుండే గోల్డెన్  డయల్ స్ట్రాప్ ఉన్న వాచీలు బావుంటాయి. ఏదైనా విహార యాత్రలు ట్రెక్కింగ్ స్విమ్మింగ్ లకు వాటర్ ప్రూఫ్ ,స్ట్రాబ్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ వాచీలు ఎంచుకొంటే పాడవకుండా ఉంటాయి.

Leave a comment