మన కాలం వెంట పరుగులు తీస్తున్నారు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.ఈ కాలాన్ని సరిగ్గా వినియోగించుకుంటే చేయవలసిన పనులన్నీ ఒక ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి.ఒత్తిడి లేకుండా ఉంటాము ఎప్పుడు ఏ పని వాయిదా వేయకుండా చేయటం మొదటి షరతు గా ఉండాలి. ఏ పనుల్లో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో సరైన అవగాహన కలిగి ఉండాలి.చేయవలసిన పనులు పట్టిక తయారు చేసుకుని ఎక్కువ పని మీద వేసుకోవటం ఒక్కసారి ఎన్నో పనులు చేసేందుకు ప్రయత్నం చేయటం,పనికి మధ్య విశ్రాంతి తీసుకోవటం సమయపాలన లో ముఖ్యంగా చేసే పొరపాట్లు సరైన వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే అనుకోకుండా ఇంకో పని మీద పడిన అనారోగ్య బారిన పడ్డ ప్రణాళిక ప్రకారం పని ముందుకు సాగిపోవాలి అంటే ముందస్తుగా దానికి తగిన వ్యవస్థ సృష్టించుకోవాలి.
చేబ్రోలు శ్యామసుందర్ 
9849524134

Leave a comment