వ్యాయామాలు చేసేందుకు కావలసిన శక్తి రావాలంటే మంచి స్నాక్స్ తీసుకోవచ్చు . కార్డియో వ్యాయామాలు చేసేవారు వ్యాయామనికి ముందు పెద్దసైజు పియాడ్స్ ను ఒకటిన్నర టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకొంటే 150 కేలరీల శక్తీ అందుతుంది . వ్యాయామం పూర్తి చేసుకొని చిన్నకప్పు చాకోలెట్ మిల్క్ తాగవచ్చు . అరటి పండు తినచ్చు . వెయిట్ ట్రయినింగ్ చేసేవాళ్ళు ఒక కప్పు ఉడికించిన పచ్చి బఠాణీ ,చిక్కుళ్ళు తినవచ్చు . ఇందులో 190 కేలరీలు ఉంటాయి నాన్ ఫ్యాట్ యోగార్డ్ కప్పు స్ట్రా బెర్రీలు తినచ్చు వీటిలో ఉండే ప్రోటీన్ అలసిన కండరాలకు శక్తి ఇస్తుం

Leave a comment